Lavanya Tripathi unveils Motion Poster of ‘Korameenu’

0
173
Lavanya Tripathi unveils Motion Poster of ‘Korameenu’
‘Korameenu’ is a drama-thriller telling a ‘Good Versus Evil’ story

Films set in the backdrop of Jalaripeta can be raw and realistic. ‘Korameenu’ is going to be one such interesting and thrilling film. Starring Anand Ravi, Harish Uthaman and Shatru in key roles, its Motion Poster was today released via Lavanya Tripathi’s social media handles.

Director Sripathy Karri said that the story is set in the backdrop of a fishermen’s colony named Jalaripeta. The film is a roller-coaster ride build on an ego tussle. A fun-loving driver, an arrogant rich man who is his master, and a powerful cop in Vizag are the three most important characters in the story.

The motion poster asks ‘Someone shaved off Meesala Raj’s moustache! Why?’ The BGM in the poster, the setting, and the way the poster shows a young man with a determined look – they all point toward a terrific visual experience.

Cast:

Anand Ravi as Koti
Harish Uthaman as Karuna
Shatru as Meesala Raju
Kishore Dhatrak as Meenakshi
Raja Raveendra as Devudu
Giridhar as CI Krishna
Jabardasth Emmanuel as Muthyam
Indu Kusuma as Sujatha
Prasanna Kumar as Veerabhadram
RK Naidu as Karuna’s assistant

Crew:

Director: Sripathy Karri
Producer: Pellakuru Samanya Reddy
Production House: Full Bottle Entertainments
Story, screenplay, dialogues: Anand Ravi
Cinematographer: Kartheek Koppera
Music: Anantha Narayanan AG
Background Score: Sidharth Sadasivuni
Editor: Vijay Vardhan K
Production Designer: Musi Phani Teja
Stylist: Pooja Shekar
Executive Producer: Pavan Kumar Jana Swami
Sound Design: Sai Varma Udunuri
Lyrics: Purnachary, Lakshmi Priyanka
Singers: Master Vasudev AS, Sooraj Santhosh, Parvathy AG, Nithin Raj
PRO: Naidu-Phani (Beyond Media)

ఆనంద్ రవి ‘కోరమీను’ టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్యా త్రిపాఠి

ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం సినిమాలో ఆనంద్ రవి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు టైటిల్ వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి విడుదల చేశారు.

‘మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?’ అంటూ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ పోస్టర్ విడుదల చేశారు. ఆనంద్ రవి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కూడా ఓ బోట్ మీద ఆ లైన్స్ కనిపించాయి.

‘కోరమీను’ ఫస్ట్ లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ చూస్తే… సముద్ర తీర ప్రాంతంలో జరిగే కథగా తెలుస్తోంది. ఆకాశంలో విపరీతమైన మబ్బులు… సముద్ర తీరంలో బోలెడు పడవలు… ఆనంద్ రవి ఉన్న పడవపై వలలు… ఆసక్తి కలిగించేలా ఫస్ట్ లుక్ ఉంది. ఒక బోట్ పై ‘మీసాల రాజ్ మీసాలు ఎవరో కత్తిరించారా! ఎందుకు?’  అని ఉంది. నేపథ్య సంగీతం కూడా బావుంది.

దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. ”ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన లావణ్య త్రిపాఠి గారికి థాంక్స్. కథ విషయానికి వస్తే… జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీ నేపథ్యంలో కథ సాగుతుంది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు – ఈ ముగ్గురి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. మంచి కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.

కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి బియాండ్ మీడియా, స్టైలిష్: పూజ శేఖర్, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, పాటలు: అనంత నారాయణన్ ఏజీ, ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్, స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : ఆనంద్ రవి, డైరెక్టర్: శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.