GeetaSakshigaa Intense and Gutsy teaser ramps up the Hype

0
181
GeetaSakshigaa Intense and Gutsy teaser ramps up the Hype
GeetaSakshigaa is an upcoming emotional and intense drama based on real-life incidents. The film, starring Aadarsh and Chitra Shukla, has piqued everyone’s interest since its announcement. The film’s makers recently revealed a first-look poster and a striking motion poster, both of which impressed the audience.To ramp up the hype, the makers released an intense and gutsy teaser today. The teaser is jam-packed with stunning moments and an arresting background score.The makers offered a glimpse of each character and how powerful they will be in the teaser. The teaser confirms that it is going to be an intense court drama, as the title already suggests. The teaser shows actor Aadarsh as a criminal and Chitra Shukla as a lawyer locking horns with Srikanth Iyenger. Actor Aadarsh ended the teaser with powerful dialogue and a showcase of his chiselled body.

The teaser has wowed everyone with its powerful performers, stunning visuals, and terrific BGM. It appears that the creators of Geeta Sakshigaa are now offering content-oriented subject to the audience that’s based on real-life incidents.

With an interesting teaser and a talented ensemble that includes Srikanth Iyengar, Roopesh Shetty, Bharani Shankar, Jayalalitha, Anitha Chowdary, Raja Ravindra, and many other well-known actors, the film has captured everyone’s interest.

Anthony Mattipalli wrote the screenplay and wielded the megaphone for the film. Chetan Raj wrote the story for the film, which he produced under Chetan Raj films banner. Pushpak and JBHRNKL present the film. Venakt Hanuma Nariset is in charge of cinematography, and Kishore Maddali is in charge of editing. Gopi Sundar, a sensational musician, is composing the music.

https://www.youtube.com/watch?v=WS72YEDZ1LM

Cast & Crew:
Story – Producer : Chetan Raj
Screenplay – Direction : Anthony Mattipalli
Music : Gopisundar
Cinematography : Venkat Hanuma
Editor : Kishore Maddali
Lyrics : Rehaman
Art : Nani
Dance : yeswanth – Anish
Fights – Prudhvi

Ensemble Talented Cast includes:
Aadarsh
Chitra Sukla
Roopesh Shetty
Srikanth Iyengar
Bharani Shankar
Jayalalitha
Jayashree S Raj
Anitha Chowdary
Sudarshan
Raja Ravindra
Srinivas IAS

ప్రేక్షకులలలో క్యూరియాసిటీతో పాటు హైప్ పెంచిన “గీతా సాక్షిగా” టీజర్

PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ నటీ నటులుగా  ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్  నిర్మిస్తున్న చిత్రం “గీతా సాక్షిగా”. నిజ జీవిత సంఘటనల ఆధారంగ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, మోషన్ పోస్టర్స్ విడుదల చేసినప్పటి నుండి ప్రేక్షకులకు క్యూరియాసిటీతో పాటు హైప్ ను పెంచుతూ విశేషంగా ఆకట్టుకుంటుంది .

తాజాగా ఈ చిత్రం నుండి ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ తో మరో అద్భుతమైన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..ఈ టీజర్ చూస్తుంటే  ఇది కోర్ట్ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తుంది. టీజర్‌లో నటుడు ఆదర్శ్‌ను క్రిమినల్‌గా మరియు  రాజా రవీంద్ర, లాయర్‌ శ్రీకాంత్ అయ్యంగార్‌, పోలీస్ ఆఫీసర్ ఇలా ముగ్గురూ కలసి నటుడు ఆదర్శ్  ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.   పద్మ వ్యూహం లో చిక్కుకోవడానికి నేను అభిమన్యున్ని కాదు వాడి బాబు అర్జునున్ని రా అంటూ నటుడు ఆదర్స్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌ తర్వాత సిక్స్ ప్యాక్ బాడీ తో తను చేసే  ఫైట్ చూస్తుంటే అందరిలో ఈ కథపై ఎంతో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది.ఈ సినిమాకు  అద్భుతమైన విజువల్స్‌తో, BGMతో అందరినీ అలరిస్తుంది అని చెప్పవచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, భరణి శంకర్, జయలలిత, అనిత చౌదరి, రాజా రవీంద్ర లతో పాటు అనేకమంది  సీనియర్ నటీనటులతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వెంకట్ హ‌నుమ నరిసేటి  సినిమాటోగ్ర‌ఫీగా , కిషోర్ మ‌ద్దాలి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అక్కట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు  చిత్ర నిర్మాతలు.

  గీతా సాక్షిగా చిత్రం లోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల .

నటీ నటులు
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు

సాంకేతిక నిపుణులు
కథ – నిర్మాత : చేతన్ రాజ్, స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ఆంథోని మట్టిపల్లి, సంగీతం: గోపీసుందర్, ఆడియో : ఆదిత్య మ్యూజిక్, సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ నరిసేటి, ఎడిటర్: కిషోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్
కళ: నాని, నృత్యం : యశ్వంత్ – అనీష్, ఫైట్స్ – పృధ్వీ, పి. ఆర్. ఓ : సురేంద్ర నాయుడు, ఫణి

https://www.youtube.com/watch?v=WS72YEDZ1LM