Special Song ‘Chadivindemo Tenth Ro.. Ayyindemo Doctor’ from Raghava Reddy sparkles

0
102

లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై శివ కంఠమనేని హీరోగా రూపొందుతోన్న ‘రాఘవ రెడ్డి’ చిత్రం నుంచి ఐటెమ్ సాంగ్ ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ రిలీజ్

‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచిపోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం ‘రాఘవ రెడ్డి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో  KS శంకర్ రావ్, R.వెంకటేశ్వర్ రావు, G.రాంబాబు యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘రాఘవరెడ్డి’ మూవీ జనవరి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం ‘రాఘువ రెడ్డి’  నుంచి ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతాన్ని అందించారు. సాగర్ నారాయణ్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా..

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. శివ కంఠమనేనిగారిని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమాను జనవరి 5న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మంగ్లీగారు పాడిన ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ సాంగ్ విడుదల చేశాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

నటీనటులు :

శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ తదితరులు.

సాంకేతిక వర్గం:

బ్యానర్ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్, సమర్పణ : స్పేస్ విజన్ నరసింహ రెడ్డి, డైలాగ్స్ : అంజన్, లిరిక్స్ : సాగర్ నారాయణ, పి.ఆర్.ఒ: సురేంద్ర నాయుడు – ఫణి (బియాండ్ మీడియా), మ్యూజిక్ : సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో, ఫైట్స్ : సింధూరం సతీష్, డాన్స్ : భాను, సన్ రే మాస్టర్ (సూర్య కిరణ్), ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ : కేవీ రమణ, DOP : S. N. హరీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఘంటా శ్రీనివాస్ రావు, నిర్మాతలు : K. S.  శంకర్ రావ్, R. వెంకటేశ్వర్ రావు, G. రాంబాబు యాదవ్,  స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి.

Special Song ‘Chadivindemo Tenth Ro.. Ayyindemo Doctor’ from Raghava Reddy sparkles

Siva Kantamneni, Raashi, and Nandita Swetha unite in the much-anticipated film “Raghava Reddy,” helmed by the talented director Sanjiev Megoti. Produced under the esteemed Light house Cine magic banner by KS. Sankar Rao, R. Venkateswara Rao and G. Rambabu Yadav,  with TNarasimha Reddy presenting it under Space Vision, the film has become a focal point of fervent anticipation among fans. A recent grand release event orchestrated by the makers divulged key details, declaring that the cinematic spectacle is poised to grace theaters on January 5, 2024.

In a bid to heighten the excitement, the creators unveiled the special number ‘Chadivindemo Tenth Ro.. Ayyindemo Doctor.’ The peppy track has stirred a frenzy among the audience, and the makers are tantalizingly urging viewers to experience the full film to unravel more about this captivating song. The composition credits for this lively number go to Sudhakar Mario, with evocative lyrics penned by Sagar Narayan. Renowned singer Mangli lends her soulful voice to this infectious melody.

Addressing the audience during the song launch, Executive Producer Ghanta Srinivas Rao expressed, “This marks the third film under the Light House Cine Magic banner. Witness Shiva Kanthamaneni in an entirely new persona. Set for a grand release on January 5, the film promises a plot that resonates with diverse sections of the audience. The trailer has garnered an overwhelming response, and now, we present the song ‘Chadivindemo Tenth Ro.. Ayindemo Doctor,’ beautifully rendered by Mangligaru. We are optimistic that the audience will embrace our film wholeheartedly.”

Cast: Siva Katamneni, Nandita Swetha, Raasi, Srinivas Reddy, Annnapurna, Raghu Babu,Ajay,Posani Krishna Murali,Praveen,Ajay Ghosh, Bittiri Satti, BHEL.Prasad, Meena Vaasu, Vijay Bhaskar,Telu Radhakrishna, Devi sri prabhu, Yogi katri and others

Technicians

Banner: Light House Cine Magic

Presented by: Space Vision Narasimha Reddy

Dialogues: Anjan

Lyrics: Sagar Narayana

PRO: Surendra Naidu, Phani (Beyond Media)

Music: Sudhakar Mario, Sanjiev Megoti

Fights: Sindhuram Satish

Dance: Bhanu, Sun Ray Master Surya Kiran

Editing; Avula Venkatesh

Art Director: KV.Ramana

DOP: SN.Harish

Production Executive: Ramana

Executive Producer: Ganta Srinivasa Rao

Producers: KS.Sankara Rao, R.Venkatesara Rao, G.Rambabu Yadav.

Story,Screenplay, Direction: Sanjiev Megoti