லைகா புரடக்சன்ஸின் ‘லால் சலாம்’ டீசர் தற்போது வெளியாகியுள்ளது
லைகா புரடக்சன்ஸ் தனது அடுத்த வெளியீடான ‘லால் சலாம்’ படத்திற்காக போஸ்ட் புரடக்சன் பணிகளை முழு வீச்சில் மேற்கொண்டு வருகிறது. ஐஸ்வர்யா ரஜினிகாந்த் இயக்கியுள்ள இந்தப்படத்தில் விஷ்ணு விஷால், விக்ராந்த் இருவரும் முதன்மை கதாபாத்திரங்களில் நடிக்க, சூப்பர்ஸ்டார் ரஜினிகாந்த் சிறப்புத்தோற்றத்தில் நடிக்கிறார். பிரபல கிரிக்கெட் வீரர் கபில்தேவ் இந்தப்படத்தில் சூப்பர்ஸ்டாருடன் இணைந்து ஒரு கெஸ்ட் ரோலில் நடிக்கிறார் என சொல்லப்படுகிறது. படப்பிடிப்பு தளத்தில் இந்த இருவரும் இடம்பெற்றுள்ள ஒருசில புகைப்படங்கள் சில மாதங்களுக்கு முன்பு வெளியாகி வைரலானது.
ஏ.ஆர்.ரஹ்மான் இந்தப்படத்திற்கு இசையமைத்திருக்கிறார். ஒளிப்பதிவை விஷ்ணு ரங்கசாமியும் படத்தொகுப்பை பிரவீன் பிரபாகரும் மேற்கொண்டுள்ளனர். இந்த வருடத்தின் துவக்கத்தில் புனித நாளான ஹோலிப்பண்டிகையில் இந்தப்படத்தின் படப்பிடிப்பு துவங்கி திருவண்ணாமலையில் முதற்கட்ட படப்பிடிப்பு நிறைவடைந்தது.
தயாரிப்பாளர் சுபாஷ்கரன், லைகா புரடக்சன்ஸ் தலைமை பொறுப்பு வகிக்கும் G.K.M தமிழ்க்குமரன் மற்றும் படக்குழுவினர் வரும் 2024 பொங்கல் பண்டிகையில் ‘லால் சலாம்’ வெளியாகும் என சமீபத்தில் உறுதிப்படுத்தி இருந்தனர். ரெட் ஜெயன்ட் நிறுவனம் தமிழகமெங்கும் இந்தப்படத்தை வெளியிட இருக்கிறது.
மிகவும் எதிர்பார்க்கப்பட்டு வரும் இந்தப்படத்தின் டீசரை மங்களகரமான நாளான தீபாவளியன்று லைகா நிறுவனம் வெளியிட்டிருக்கிறது. கிரிக்கெட் தான் இதன் மையக்கருவாக இருந்தாலும், அரசியல் மற்றும் அழுத்தமான சமூகம் சார்ந்த பிரச்சனைகளிலும் லால் சலாம் கவனம் செலுத்துகிறது.
దీపావళి సందర్భంగా ‘లాల్ సలామ్’ చిత్రం నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు మధ్య ఘర్షణలు జరిగినప్పుడు జరిగిన నష్టం ఏంటి? క‌్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్దరు యువకులు.. వారిలో ఒకరు హిందు, మరొకరు ముస్లిం. ఇద్దరి మనసుల్లో మతపూరిత ద్వేషం ఉండటంతో క్రికెట్ ఆటలో ఒకరిపై ఒకరు పోటీ పడే సన్నివేశాలు, దాని వల్ల వారిద్దరూ మతం పేరుతో గొడవలు పడే సన్నివేశాలను చూడొచ్చు. ఆటలో మతాన్ని చేర్చారు. అంతే కాకుండా పిల్లల మనసుల్లో విషాన్ని నింపారు అని అక్కడున్న పెద్దలను మొయిద్ధీన్ పాత్ర తిడుతుంది. అలాగే హిందు, ముస్లింలు గొడవ పడుతున్నప్పుడు.. మొయిద్దీన్ భాయ్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశారనే కథాంశంతో ‘లాల్ సలాం’ రూపొందిందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎప్పటిలాగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తనదైన స్టైలింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకోనున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ యువ క్రికెటర్స్‌గా అలరించబోతున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించటంతో పాటు డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి ‘లాల్ సలామ్’. ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటించారు. రీసెంట్‌గా జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అలరించనుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.
నటీనటులు:
సూపర్‌స్టార్ రజినీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, కపిల్ దేవ్, సెంథిల్, తంబి రామయ్య, అనంతిక, వివేక్ ప్రసన్న, తంగ దురై తదితరులు
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: లైకా ప్రొడక్షన్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్, నిర్మాత: సుభాస్కరన్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, సినిమాటోగ్రఫీ: విష్ణు రంగస్వామి, ఎడిటింగ్: బి.ప్రవీణ్ భాస్కర్, లైకా ప్రొడక్షన్స్ హెడ్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, ఆర్ట్: రాము తంగరాజ్, స్టైలిష్ట్: సత్య ఎన్.జె, స్టంట్స్: అనల్ అరసు, కిక్కాస్ కాళి, స్టంట్ విక్కీ, స్టోరి: విష్ణు రంగస్వామి పబ్లిసిటీ డిజైనర్: శివమ్ సి.కబిలన్, పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).
Superstar Rajinikanth, in a gesture that thrilled his fans and movie enthusiasts, conveyed heartfelt Diwali wishes before unveiling the film’s teaser. The teaser vividly portrays the events unfolding in Mumbai, shedding light on the repercussions of clashes between Hindus and Muslims in a cricket-centric setting. It narrates the story of two fervent cricket enthusiasts—one Hindu, the other Muslim—who, driven by their religious disparities, foster animosity and envy on the cricket field.
The crux of the story revolves around Moinuddin Bhai, portrayed by Rajinikanth, and his quest to resolve the escalating tensions. The teaser showcases Moinuddin Bhai’s struggle to restore peace in the region by engaging in dialogues and reconciliation efforts between the conflicting communities.
The creators encourage audiences to delve deeper into “Lal Salaam” to witness Moinuddin Bhai’s endeavors aimed at preventing the poisoning of young minds with religious animosity fueled by vested interests and political motives in both communities. The film is set to hit screens for Pongal 2024, with Vishnu Vishal and Vikranth portraying the roles of the young cricketers. Adding to the allure, the movie features a cameo by the legendary cricketer and World Cup-winning captain Kapil Dev. “Lal Salaam” is slated for a grand multilingual release in Tamil, Telugu, Hindi, Kannada, and Malayalam.
Cast: Superstar Rajinikanth, Vishnu Vishal,Vikrant, Jeevitha Rajasekhar, Star Cricketer Kapil Dev, Senthil,Thambiramaiah, Ananthika, Vivek Prasanna, Thangadurai and others
Technicians
Screenplay, Direction: Aishwarya Rajinikanth
Music: AR.Rahman
Editor: B.Praveen Bhaskar
Cinematographer: Vishnu Rangaswamy
Producer: Subaskaran
Art Director: Ramu Thangaraj
PRO(Telugu): Surendra Kumar Naidu, Phani Kandukuri (Beyond Media)
Banner: Lyca Productions
Lyca Productions Head: GKM.Tamizhl Kumaran
Stylish: Satya.NJ
Stunts: Anal Arasu, Kickass Kali, Stunt Vicky
Story: Vishnu Rangaswamy
Publicity Designer: Sivam C Kabilan