‘Writer Padmabhushan’ heads to ZEE5 as an early Ugadhi gift to viewers

0
163
తెలుగు ప్రేక్ష‌కుల‌కు జీ 5 ఉగాది కానుక.. మార్చి 17 నుంచి ‘రైటర్ పద్మభూషణ్’ స్ట్రీమింగ్

డిఫ‌రెంట్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లు, షోల‌ను ప‌లు భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ  అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న ఓటీటీ మాధ‌మ్యం జీ 5. ఇండియాలోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను నిరంతంర అందుబాటులో ఉంచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం, అలాగే అన్న‌పూర్ణ స్టూడియోస్ నుంచి లాస‌ర్ 2, బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ‘గాలి వాన‌’, ‘రేసీ’, హ‌ల్ వ‌ర‌ల్డ్ మా నీళ్ల ట్యాంక్, అహ నా పెళ్లంట, రీసెంట్‌గా ఏటీఎం, ‘పులి – మేక’ అనే మ‌రో ఒరిజిన‌ల్‌..ఇలా అన్‌లిమెటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ప్రేక్ష‌కుల సొంతం. ఈ వ‌రుస‌లోకి మ‌రో సినిమా జాయిన్ అవుతుంది అదే ‘రైటర్ పద్మభూషణ్’.

రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్ చిత్రం మార్చి 17 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. మ‌హిళ‌ల గొప్ప‌తనాన్ని చాటిన ఈ సినిమాను స్ట్రీమింగ్ డేట్‌ను మ‌హిళా దినోత్స‌వం రోజునే జీ 5 ప్ర‌క‌టించ‌టం విశేషం. కమెడియన్‌గా, కీల‌క పాత్ర‌ధారిగా ఎన్నో సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సుహాస్ క‌ల‌ర్ ఫొటోతో హీరోగా మారి హిట్ కొట్టారు. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన మ‌రో చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. రైట‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటున్న యువ‌కుడు.. త‌న మ‌ర‌దలితో ప్రేమ‌లో ప‌డతాడు. వారికి పెళ్లి కుదురుతుంది. అంత‌లోనే మ‌రో వ్య‌క్తి ఆ అబ్బాయి పేరు మీద‌ర ర‌చ‌న‌లు చేస్తుంటాడు. అదేవెర‌నేదే సినిమాలో ప్ర‌ధాన‌మైన అంశం. ఇటీవ‌ల థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఓ వైపు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్ మిక్స్ అయిన‌ మంచి మెసేజ్‌ను ఒరియెంటెడ్ చిత్రంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అల‌రించిందీ చిత్రం.


న‌టీన‌టులు:

సుహాస్‌, టీనా శిల్పారాజ్‌, రోహిణి, ఆశిష్ విద్యార్థి, గోప‌రాజు ర‌మ‌ణ‌, గౌరీ ప్రియ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యానర్స్: ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్‌, లహరి ఫిలిమ్స్‌
నిర్మాత‌లు: అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్
ద‌ర్శ‌క‌త్వం: ష‌ణ్ముఖ ప్ర‌శాంత్‌
సినిమాటోగ్ర‌పీ:  వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి
సంగీతం:  శేఖ‌ర్ చంద్ర‌, క‌ళ్యాణ్ నాయ‌క్‌
ఎడిటింగ్‌:  కోదాటి ప‌వ‌న్
ఎడిటింగ్‌:  సిద్ధార్థ్ తాతోలు

‘Writer Padmabhushan’ heads to ZEE5 as an early Ugadhi gift to viewers
ZEE5 to stream the Suhas-starrer from March 17

Hyderabad, March 8th, 2023: ZEE5 has had the sole aim of dishing out the best entertainment, be it in the form of comedy, drama, or action. ZEE5 has been continuously engaging its patrons for years by choosing a variety of stories and myriad subjects. From web series, direct-to-digital releases, and new films, it has been offering them all. After successfully streaming noted titles such as ‘RRR’, ‘Bangarraju’, ‘Macherla Niyojakavargam’, ‘Rowdy Boys’, ‘Itlu Maredumilli Prajaneekam’, among others, the streaming giant is now getting ready to stream one of the most-loved family films in recent years: Suhas-starrer ‘Writer Padmabhushan’

‘Writer Padmabhushan’ will be brought to ZEE5’s patrons as an early Ugadhi gift. The comedy-drama is made by debutant Shanmukha Prasanth and has memorable performances not only by Suhas but also Rohini and Ashish Vidyarthi. Tina Shilparaj, Goparaju Ramana and Gowri Priya have played important roles.

The post-theatrical release will be keenly awaited by ZEE5’s subscribers, given ‘Writer Padmabhushan’ makes for a perfect family watch. When it was released in theatres, the film was described as moving and coming-of-age. Its message for men about how women must be treated struck an instant chord with everyone.

The critically-acclaime box office hit offers laughs aplenty, emotional closures, and relatable, joyous scenes.

The team of ‘Writer Padmabhushan’ is thrilled about the ZEE5 premiering.

Cast:

Suhas as Padmabhushan
Tina Shilparaj as Sarika
Rohini as Saraswati, Padmabhushan’s mother
Ashish Vidyarthi as Madhusudhan Rao, Padmabhushan’s father
Goparaju Ramana as Sarika’s father
Gowri Priya as Kanna

Crew:

Director: Shanmukha Prasanth
Producers: Anurag Reddy, Sharath Chandra, Chandru Manoharan
Background Score: Kalyan Nayak
Songs composed by: Shekar Chandra, Kalyan Nayak
Cinematography: Venkat R. Shakamuri
Editing: Kodati Pavan Kalyan, Siddharth Thatholu