Epic saga ‘Khudiram Bose’ title announcement : Pan-Indian Biopic is based on great freedom fighter Khudiram Bose

0
224

Epic saga ‘Khudiram Bose’ title announcement : Pan-Indian Biopic is based on great freedom fighter Khudiram Bose

Khudiram Bose, born in 1889, is considered the first and youngest freedom fighter the Indian freedom movement produced. History buffs and students know him for the famous Muzaffarpur Conspiracy Case, in which he was convicted by the British Raj and sentenced to death in 1908.

How about making a biopic on his valour and martyrdom? Debutante producer Rajitha Vijay Jagarlamudi has resolved to make one in association with talented director Vidya Sagar Raju. Produced by Golden Rain Productions, the biopic is presented by Jagarlamudi Parvathi. “It’s a fight that has etched its way into history but was a hidden gem,” the makers today said, introducing the project.

The film will be made in Telugu, Tamil, Malayalam, Kannada, Bengali, and Hindi.

https://www.youtube.com/watch?v=FCWSeK5R4nU

Marking the acting debut of Rakesh Jagarlamudi, the ambitious project sees the coming together of some of the finest acting and technical talents. Music director Mani Sharma, award-winning production designer Padma Sri Thota Tharani, stunt director Kanal Kannan, and cinematographer Rasool Ellore have been onboarded for this epic saga. Editor Marthand K Venkatesh and dialogue-writer Baaladitya have also come on board.

The title of the film was today released at the hands of former Vice-President of India, Shri M Venkaiah Naidu garu.

Cast:

Rakesh Jagarlamudi, Vivek Oberoi, Atul Kulkarni, Nasser, Ravi Babu, Kasi Viswanath and others.

Crew:

BANNER: GOLDEN RAIN PRODUCTIONS
PRODUCER: VIJAY JAGARLAMUDI
DIRECTOR: VIDYA SAGAR RAJU
DOP: RASOOL ELLORE
PRODUCTION DESIGNER: THOTA THARANI
MUSIC DIRECTOR: MANI SHARMA
STUNT DIRECTOR: KANAL KANNAN
EDITOR: MARTHAND K VENKATESH
DIALOGUES: BAALAADITYA
PRO: NAIDU – PHANI
MARKETING: TICKET FACTORY

**************
పాన్ ఇండియా మూవీ ‘ఖుదీరామ్ బోస్’ బయోపిక్ టైటిల్ ను లాంచ్ చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు.

జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీ నటులుగా ప్రతిభావంతుడైన విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర్య సమర యోధుడు బయోపిక్ చిత్రం “ఖుదీరామ్ బోస్”. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా  ఈ సినిమా టైటిల్‌ ఫస్ట్ లుక్ ను  భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేసారు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ..

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్,తను 1889లో జన్మించాడు. అయితే ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి 1908లో మరణశిక్ష విధించబడ్డాడు.ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర విషయం.చరిత్రను అనుసరించే  విద్యార్థులకు బాగా తెలుసు. ఇందులో రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటను కనబరచారు. సంగీత దర్శకుడు మణిశర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నన్ మరియు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మరియు డైలాగ్ రైటర్ బాలాదిత్య ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరూ ఈ సినిమాకు చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు  పూర్తి చేసుకున్న  ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు.

తారాగణం:
రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు

బ్యానర్: గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్
సినిమా పేరు: ఖుధీరం బోస్
నిర్మాత: విజయ్ జాగర్లమూడి
దర్శకుడు: విద్యా సాగర్ రాజు
DOP: రసూల్ ఎల్లోర్
ప్రొడక్షన్ డిజైనర్: పద్మ శ్రీ తోట తరణి
సంగీత దర్శకుడు: మణి శర్మ
స్టంట్ డైరెక్టర్: కనల్ కన్నన్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
డైలాగ్స్: బాలాదిత్య
పి. ఆర్. ఓ : నాయుడు – ఫణి మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ